ఈ నెల 16న విద్యా కానుక ప్రారంభం

ఈ నెల 16వ తేదీ నుంచి విద్యాకానుక పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య తగినట్లు ఉపాధ్యాయులు [more]

Update: 2021-08-05 04:25 GMT

ఈ నెల 16వ తేదీ నుంచి విద్యాకానుక పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య తగినట్లు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. స్కూళ్లను వర్గీకరించి అందుకు తగినట్లు టీచర్లను నియమించాలని జగన్ ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వర్గీకరించాలని జగన్ అధికారులను కోరారు.

Tags:    

Similar News