నా బాధ్యత మరింత పెరిగింది

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 23 నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ [more]

Update: 2021-05-03 01:23 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 23 నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలందరిదీ అని జగన్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవించారని, ఇప్పుడు 2.71 లక్షల ఓట్లతో గెలిపించారని, ప్రజల అభిమానం, ప్రేమను మరువలేమని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు జగన్.

Tags:    

Similar News