నేడు కరోనా వ్యక్సినేషన్ తీసుకోనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కరోనా వ్యాక్సినేషన్ తీసుకోనున్నారు. గుంటూరు పట్టణంలోని వార్డు కార్యాలయంలో జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కరోనా వ్యాక్సినేషన్ తీసుకోనున్నారు. గుంటూరు పట్టణంలోని వార్డు కార్యాలయంలో జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కరోనా వ్యాక్సినేషన్ తీసుకోనున్నారు. గుంటూరు పట్టణంలోని వార్డు కార్యాలయంలో జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి వార్డు కార్యాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జగన్ వ్యాక్సినేషన్ తీసుకున్న అనంతరం వెంటనే తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు