నేడు మాచర్లకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు మాచర్లకు వెళ్లనున్నారు. మాచర్లలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను జగన్ సన్మానించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల [more]

Update: 2021-03-12 00:42 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు మాచర్లకు వెళ్లనున్నారు. మాచర్లలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను జగన్ సన్మానించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రారంభంలో బాగంగా పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్షి కుటుంబసభ్యులను జగన్ సత్కరించనున్నారు. పింగళి వెంకయ్య కుమార్తె ప్రస్తుతం మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో నివాసం ఉంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags:    

Similar News