మాట నిలబెట్టుకున్న జగన్.. అందుకే ఎమ్మెల్సీ
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణంతో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే తిరుపతి లోక్ సభకు మరొకరిని [more]
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణంతో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే తిరుపతి లోక్ సభకు మరొకరిని [more]
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణంతో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే తిరుపతి లోక్ సభకు మరొకరిని పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. అయితే మృతి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకోవాలన్న కారణంగా ఆయన తనయుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జగన్ ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు.