వైసీపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి అనేక మంది వచ్చేందుకు సిద్ధంగా [more]

Update: 2020-10-03 02:27 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి అనేక మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారు రావాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి తెలిపారు తమ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందేనని అన్నారు. గంటా శ్రీనివాసరావు చేరికను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News