బ్రేకింగ్ : ఏపీలో మరో రెండు కేసులు.. అనంతపురం జిల్లాలో?
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది. ఆరుగురు ఇప్పటి వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది. ఆరుగురు ఇప్పటి వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది. ఆరుగురు ఇప్పటి వరకూ మృతి చెందారు. కొత్తగా నమోదయిన రెండు కేసులు అనంతపురం జిల్లాకు చెందినవి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందనే చెప్పాలి. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడం వల్లనే కొంతకేసుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.