తిరుమల కొండే ఆంజనేయుడి జన్మస్థలం.. టీటీడీ ప్రకటన

తిరుమల కొండ ఆంజనేయ జన్మస్థలమని టీటీడీ నిర్ధారించింది. ఈ మేరకు జాబాలి తీర్థమే ఆంజనేయుడు పుట్టిన స్థలమని వారు పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా టీటీడీకి చెందిన వేద [more]

Update: 2021-04-21 05:54 GMT

తిరుమల కొండ ఆంజనేయ జన్మస్థలమని టీటీడీ నిర్ధారించింది. ఈ మేరకు జాబాలి తీర్థమే ఆంజనేయుడు పుట్టిన స్థలమని వారు పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా టీటీడీకి చెందిన వేద నిపుణులు ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. పౌరాణిక, వాజ్మయ, చారిత్రిక, శాసన ఆధారాలను ఈ మేరకు టీటీడీ నియమించిన నిపుణల కమిటీ సమర్పించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News