వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

Update: 2018-09-06 09:53 GMT

వరంగల్ వెస్ట్ - వినయ్ భాస్కర్

పరకాల - చల్లా దర్మారెడ్డి

నర్సంపేట - పెద్ద సుదర్శన్ రెడ్డి

జనగామ - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

ములుగు - చందూలాల్

భూపాలపల్లి - మధుసూదనాచారి

స్టేషన్ ఘన్ పూర్ - రాజయ్య

వర్ధన్నపేట్ - ఆరూరి రమేష్

డోర్నకల్ - రెడ్యా నాయక్

మహబూబాబాద్ - శంకర్ నాయక్

వరంగల్ ఈస్ట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడకుండా కేసీఆర్ పక్కన పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నారు. పార్టీలో గ్రూపు తగాదాలు ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News