తెలంగాణకు నారావారి నజరానాలివే

Update: 2018-11-21 07:05 GMT

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం పార్టీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. టీడీపీ మేనిఫెస్టోలుని ముఖ్యాంశాలు...

  • అమరవీరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం, ఇల్లు
  • అన్ని జిల్లా కేంద్రాల్లో పూలే-అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు
  • ప్రొఫెసర్ జయంశంకర్ పేరిట విద్యా సంస్థలు
  • హైదరాబాద్ లో ధర్నాచౌక్ పునరుద్ధరణ
  • విభజన బిల్లులోని అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి
  • లోకాయుక్త ఏర్పాటు - లోకాయుక్త పరిధిలోకి ప్రజా ప్రతినిధులు
  • ప్రతీయేట ఉద్యోగ నియామక క్యాలెండర్
  • తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ
  • నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
  • ప్రజా ఆసుపత్రిగా ప్రగతి భవన్
  • ఇంటర్ నుంచి యూనివర్సిటీ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు
  • బెల్ట్ షాపుల రద్దు
  • బడ్జెట్ లో విద్యారంగానికి రూ.5 కోట్లు

Similar News