దళిత బంధుకు మరో 500 కోట్ల విడుదల

హుజూరాబాద్ లో దళిత బంధు పథకం కోసం తెలంగాన ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరో వారంరోజుల్లో వెయ్యి కోట్లను విడుదల చేయాలని [more]

Update: 2021-08-23 04:30 GMT

హుజూరాబాద్ లో దళిత బంధు పథకం కోసం తెలంగాన ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరో వారంరోజుల్లో వెయ్యి కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రెండు వేల కోట్ల రూపాయలను హుజూరాబాద్ లో దళిత బంధు పథకం అమలు కోసం విడుదల చేయాలని కేసీఆర్ గతంలో ఆదేశించారు. మరో వారం రోజుల్లో వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.

Tags:    

Similar News