కెనడాలో తెలుగు యువకుడి మృతి
ఈస్ట్ గోదావరి చెందిన తేజ రెడ్డి నిన్న కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. 2018 లో చదువు నిమిత్తం కెనడా కి వెళ్ళిన తేజ రెడ్డి అక్కడే [more]
ఈస్ట్ గోదావరి చెందిన తేజ రెడ్డి నిన్న కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. 2018 లో చదువు నిమిత్తం కెనడా కి వెళ్ళిన తేజ రెడ్డి అక్కడే [more]
ఈస్ట్ గోదావరి చెందిన తేజ రెడ్డి నిన్న కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. 2018 లో చదువు నిమిత్తం కెనడా కి వెళ్ళిన తేజ రెడ్డి అక్కడే ఉంటున్నారు. తేజరెడ్డి మృతదేహం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు తేజ రెడ్డి స్నేహితులు ఫండ్ క్రియేట్ చేశారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తేజ్ రెడ్డి మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన స్నేహితులు కోరుతున్నారు. ఖర్చు తాము భరిస్తామని, అనుమతులు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు.