జమిలికి ఛాన్స్
రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుదని ప్రజలు అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన టీడీపీ న్యాయ విభాగం సదస్సులో ఆయన మాట్లాడారు. [more]
రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుదని ప్రజలు అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన టీడీపీ న్యాయ విభాగం సదస్సులో ఆయన మాట్లాడారు. [more]
రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుదని ప్రజలు అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన టీడీపీ న్యాయ విభాగం సదస్సులో ఆయన మాట్లాడారు. జమిలి వస్తే మూడేళ్లలో ఎన్నికలు వస్తాయన్నారు చంద్రబాబు. రివర్స్ పాలన ఉన్నా…రివర్స్ ఎన్నికలకు ఆస్కారం లేదన్నారు. ప్రజల తరపున పోరాడే కేసులన్నింటికి యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు. ఏపీలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా లీగల్ సెల్ ప్రతినిధులను నియమిస్తున్నట్లు చెప్పారు.