విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు?
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతోంది. ఈమేరుకు ఆ సంస్థ సీఈఓ టి.వి. నరేంద్రన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతోంది. ఈమేరుకు ఆ సంస్థ సీఈఓ టి.వి. నరేంద్రన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతోంది. ఈమేరుకు ఆ సంస్థ సీఈఓ టి.వి. నరేంద్రన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. వంద వాతం వాటాను విక్రయిస్తుండటం, తీరప్రాంతంలో ఉండటం, పోర్టు సౌకర్యం కలిగి ఉండటం వంటివి దీనికి ప్లస్ పాయింట్లని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఉన్న సంస్థ కావడంతో తాము కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు.