తమ్మినేని కోరారు. జగన్ ఓకే అన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అనేక ఆరోపణలు వచ్చాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ప్రజల్లో దీనిపై [more]

Update: 2020-01-20 08:09 GMT

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అనేక ఆరోపణలు వచ్చాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ప్రజల్లో దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీంతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉండి విచారణకు కోరటమేంటని ప్రశ్నించారు. దీంతో తమ్మినేని సీతారాం ఫైరయ్యారు. డోన్ట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని తీవ్రంగా మందలించారు. రాజధాని భూములపై విచారణ జరిపించాలని కోరితే తప్పేంటని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఖచ్చితంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుతామని తెలిపారు. టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అధికారం ఉందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News