బ్రేకింగ్ : ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

విశాఖ గ్యాస్ లీక్ కు కారణమయిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీని మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఎల్జీ పాలిమర్స్ [more]

Update: 2020-05-26 07:55 GMT

విశాఖ గ్యాస్ లీక్ కు కారణమయిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీని మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము అన్ని భద్రత చర్యలు తీసుకున్నామని, హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్డును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు తీర్పు విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.

Tags:    

Similar News