బ్రేకింగ్ ; ఏపీలో రికార్డుల మోత.. ఒక్కరోజులోనే 10వేలకు పైగా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతి చెందారు. దీంతో [more]

Update: 2020-07-29 12:13 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,390కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 1,213 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 63,771 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి 55,406 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News