బ్రేకింగ్ : విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ మేరకు ఏజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈసీఎంవో సపోర్ట్ [more]

Update: 2020-08-20 07:37 GMT

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ మేరకు ఏజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈసీఎంవో సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నామని ఏజీఎం వైద్యులు తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందతున్న బాలును నిరంతరం వైద్యుల బృందం పరీక్షిస్తూనే ఉంది. బాలు కూడా కొంత స్పందిస్తున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కాగా ఎస్సీ బాలు ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

Tags:    

Similar News