గవర్నర్ ను కలిసిన శైలజానాధ్ ఏమి కోరారంటే?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ సీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపేయాలని ఆయన కోరారు. ఏపీ ప్రజల [more]

Update: 2021-08-09 08:31 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ సీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపేయాలని ఆయన కోరారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను విరమించుకునేలా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని శైలజానాధ్ గవర్నర్ ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ, బీజేపీలు రెండూ ఒక్కటేనని అన్నారు. అప్పులు చేసి మరీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై శైలజానాధ్ మండిపడ్డారు.

Tags:    

Similar News