ఏపీలో ఎల్లుండి నుంచి నిలిచిపోనున్న బస్సులు

ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు ఆర్టీసీ బస్సులను ఈ నెల 15వ తేదీ నుంచి నిలిపివేయనున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో ఏపీఎస్ [more]

Update: 2020-07-13 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు ఆర్టీసీ బస్సులను ఈ నెల 15వ తేదీ నుంచి నిలిపివేయనున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో ఏపీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం 165 సర్వీసులు కర్ణాటకకు వెళుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరానికి అత్యధిక సర్వీసులు వెళుతున్నాయి. అయితే కర్ణాటకలో లాక్ డౌన్ విధించడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News