షోకాజ్ నోటీసులు
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ నాయకుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం అయిన తర్వాత నుంచి ఆయన [more]
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ నాయకుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం అయిన తర్వాత నుంచి ఆయన [more]
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ నాయకుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం అయిన తర్వాత నుంచి ఆయన విధులకు హాజరు కావడం లేదు. లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం అశ్వద్ధామ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీలో కార్మిక సంఘాల ప్రమేయం లేకుండా కేసీఆర్ చేయడంతో అశ్వద్ధామరెడ్డి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.