నేడు రేవంత్ రెడ్డి దీక్ష

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు రెండు రోజుల దీక్షకు దిగనున్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామంలో దీక్ష చేయనున్నారు. 48 [more]

Update: 2021-08-24 02:28 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు రెండు రోజుల దీక్షకు దిగనున్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామంలో దీక్ష చేయనున్నారు. 48 గంటల పాటు రేవంత్ రెడ్డి దీక్ష చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షగా దీనికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News