చెత్తనగరంగా మార్చిందెవరు?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. కౌన్సిల్ సమావేశాన్ని వర్చువల్ గా చేయడం వెనక అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంటు, [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. కౌన్సిల్ సమావేశాన్ని వర్చువల్ గా చేయడం వెనక అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంటు, [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. కౌన్సిల్ సమావేశాన్ని వర్చువల్ గా చేయడం వెనక అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలే జరుగుతుంటే జీహెచ్ఎంసీ సమావేశాలు జరపలేరా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ను జీహెచ్ఎంసీ చెత్తనగరంగా మార్చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో సిటీస్ లో కూడా హైదరాబాద్ కు చోటు దక్కకపోవడం విచారకరమని చెప్పారు. మూసీలో మంత్రి కేటీఆర్ నాలుగు గంటలు నిలబడితే సమస్యలు తెలుస్తాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.