తమిళనాడు గవర్నర్ గా రవిశంకర్ ప్రసాద్

మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. ఇటీవలేఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి మండలి నుంచి తొలగించిన రవిశంకర్ ప్రసాద్ [more]

Update: 2021-07-10 13:40 GMT

మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. ఇటీవలేఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి మండలి నుంచి తొలగించిన రవిశంకర్ ప్రసాద్ ను తమిళనాడు గవర్నర్ గా నియమించారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాలకు ఇక ముగింపు పలికనట్లే.

Tags:    

Similar News