వాయుసేనలోకి రఫెల్ యుద్ధ విమానాలు

వాయుసేనలోకి రఫెల్ యుద్ధవిమానాలు చేరిపోయాయి. అంబాలా ఎయిర్ బేస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు రఫెల్ యుద్ధ విమానాలను వాయుసేనలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ [more]

Update: 2020-09-10 05:33 GMT

వాయుసేనలోకి రఫెల్ యుద్ధవిమానాలు చేరిపోయాయి. అంబాలా ఎయిర్ బేస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు రఫెల్ యుద్ధ విమానాలను వాయుసేనలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తోపాటు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లె పాల్గన్నారు. 36 రఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని ఒప్పందం మేరకు ఐదు విమనాలను పంపింది. ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో రఫెల్ ను వాయుసేనలో చేర్చడంతో మైమానిక దళం మరింత బలోపేతం కానుంది.

Tags:    

Similar News