మంత్రి రంగనాధరాజు క్షమాపణలతో?

ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధరాజు రైతులకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. రంగనాధరాజు వరి ఒక సోమరిపోతు వ్యవసాయం అని ఆయన [more]

Update: 2021-03-29 01:07 GMT

ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధరాజు రైతులకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. రంగనాధరాజు వరి ఒక సోమరిపోతు వ్యవసాయం అని ఆయన చేసిన వ్యాఖ్యలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు సయితం రంగనాధ రాజు వ్యాఖ్యలను తప్పుపట్టాయి. అయితే తాను అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు రంగనాధరాజు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే క్షమాపణలను కోరుతున్నానని మంత్రి అడిగారు. తాను తొందరపాటులో అలాంటి వ్యాఖ్యలు చేశానని రంగనాధరాజు అన్నారు.

Tags:    

Similar News

.