రఘురామరాజు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి రంగనాధరాజు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయంపైనా, ముఖ్యనేతలపైనా విమర్శలు చేయడం రఘురామ కృష్ణంరాజు మానుకోవాలని [more]

Update: 2021-02-27 01:48 GMT

పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి రంగనాధరాజు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయంపైనా, ముఖ్యనేతలపైనా విమర్శలు చేయడం రఘురామ కృష్ణంరాజు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రఘురామకృష్ణంరాజు ప్రజల వద్ద పలుచన అయిపోయారన్నారు. వైసీపీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీనే విమర్శిస్తుండటంతోనే ఆయనపై కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఆయనకు భవిష్యత్ లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని మంత్రి రంగనాధరాజు అన్నారు.

Tags:    

Similar News

.