సీతానగరం రేప్ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో?
కొన్నాళ్ల క్రితం జరిగిన సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి లభించింది. కీలక నిందితుడు షేర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఒంగోలులో గత కొంత కాలంగా [more]
కొన్నాళ్ల క్రితం జరిగిన సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి లభించింది. కీలక నిందితుడు షేర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఒంగోలులో గత కొంత కాలంగా [more]
కొన్నాళ్ల క్రితం జరిగిన సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి లభించింది. కీలక నిందితుడు షేర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఒంగోలులో గత కొంత కాలంగా ఉంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే మరో నిందితుడు వెంకటరెడ్డి కూడా ఒంగోలులోనే ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలులోని ఒక ఫ్లై ఓవర్ కింద నిద్రిస్తున్న షేర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. సీతానగరం అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ సయితం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వెంకటరెడ్డిని కూడా పోలీసులు ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.