రాహుల్ హత్య కేసులో నిందితులను ఈరోజు?
విజయవాడలో దారుణ హత్యకు గురైన కరణం రాహుల్ కేసులో పురోగతి లభించింది. ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరుగా విచారిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో [more]
విజయవాడలో దారుణ హత్యకు గురైన కరణం రాహుల్ కేసులో పురోగతి లభించింది. ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరుగా విచారిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో [more]
విజయవాడలో దారుణ హత్యకు గురైన కరణం రాహుల్ కేసులో పురోగతి లభించింది. ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరుగా విచారిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితులు కోరాడ విజయకుమార్ తో పాటు మరికొందరిని పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. వ్యాపార విభేదాలే రాహుల్ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈరోజే నిందితులను కోర్టులో హాజరుపర్చి, కస్టడీని కోరే అవకాశముంది.