ప్రొఫెసర్ కాశింకు బెయిల్ మంజూరు.. నేడు విడుదల

గత నాలుగు నెలలు క్రితం ప్రొఫెసర్ కాశీం ను మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణల కేసులో అరెస్టు చేశారు. కాశింగత నాలుగు నెలలు గా చర్లపల్లి జైలులో [more]

Update: 2020-05-20 02:56 GMT

గత నాలుగు నెలలు క్రితం ప్రొఫెసర్ కాశీం ను మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణల కేసులో అరెస్టు చేశారు. కాశింగత నాలుగు నెలలు గా చర్లపల్లి జైలులో ఉంటున్నాడు. అతని ఇంట్లో దొరికిన ముఖ్యమైన పేపర్లు మొదలైన వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై మూడు కేసులు నమోదు చేశారు. కాశిం బెయిల్ కోసం ప్రయత్నం చేయగా నాలుగు నెలల తర్వాత రంగారెడ్డి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల రెండు షూరిటీలతో పాటు పోలీసులు దర్యాప్తు కు పూర్తిగా సహకరించాలని కోర్టు వెల్లడించింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న కాశీం నేడు బెయిల్ పై చర్లపల్లి జైలు నుండి విడుదల కానున్నారు.

Tags:    

Similar News