బ్రేకింగ్ : కరోనా కేసులు బాగా తగ్గాయ్… గుడ్ న్యూస్

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 38,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-11-03 04:52 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 38,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,23,097 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,41,405 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 76,03,121 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News