టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

క్రిస్టియన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిలిప్స్ సీ థోచర్ రాజీనామా చేశారు. గతంలో ఫిలిప్స్ నామినేటెడ్ [more]

Update: 2021-01-09 07:49 GMT

క్రిస్టియన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిలిప్స్ సీ థోచర్ రాజీనామా చేశారు. గతంలో ఫిలిప్స్ నామినేటెడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవల చంద్రబాబు ఫాస్టర్లకు జీతాలు చెల్లించడాన్ని తప్పు పట్టారు. చంద్రబాబు ఈ మధ్య తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిలిప్స్ తెలిపారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News