నిమ్మగడ్డకు అన్నీ ఈరోజే?
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం విశేషంగా కృషి చేసిన నిమ్మగడ్డ శ్రీరంగనీతులు చెబుతున్నారన్నారు. [more]
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం విశేషంగా కృషి చేసిన నిమ్మగడ్డ శ్రీరంగనీతులు చెబుతున్నారన్నారు. [more]
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం విశేషంగా కృషి చేసిన నిమ్మగడ్డ శ్రీరంగనీతులు చెబుతున్నారన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆయన గవర్నర్ కు పలు సూచనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ గా బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లను కలసినప్పుడు నిమ్మగడ్డకు ఇవి గుర్తుకు రాలేదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు గుర్తుకురానివన్నీ పదవీ విరమణ రోజున గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు.