నేడు మంగళగిరిలో జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేట ీకానున్నారు. అంతకు ముందు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో [more]

Update: 2021-08-15 02:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేట ీకానున్నారు. అంతకు ముందు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వివిధ సమస్యలపై ఆయన చర్చించనున్నారు.

Tags:    

Similar News