ఈ సమయంలో రాజుగారి అరెస్టా?
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సమయంలో ఆయన అరెస్ట్ సరికాదని అన్నారు. కరోనా విజృంభిస్తున్న [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సమయంలో ఆయన అరెస్ట్ సరికాదని అన్నారు. కరోనా విజృంభిస్తున్న [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సమయంలో ఆయన అరెస్ట్ సరికాదని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వాన్ని కదిలించి ప్రజలను రక్షించాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. ఇటువంటి విపత్కర సమయంలో రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కొంతకాలమైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టాలని పవన్ కల్యాణ్ కోరారు