వాలంటీర్లపై పవన్ కీలక కామెంట్స్
గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికీ రేషన్ ను తామే [more]
గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికీ రేషన్ ను తామే [more]
గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికీ రేషన్ ను తామే అందిస్తామన్న వాలంటీర్లు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అందుకే జనం నిత్యావసర వస్తువులు, రేషన్ కోసం దుకాణాల వద్దకు చేరుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. రేషన్ షాపుల ముందు క్యూలు కనపడుతున్నాయన్నారు. లాక్ డౌన్ విజయవంతం కావాలంటే వాలంటీర్లు సక్రమంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు మరింత బాధ్యతతో పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.