సుజనా సన్నిహితుడికి బీజేపీ షోకాజ్ నోటీసులు
బీజేపీ నేత లంకా దినకర్ కు ఆ పార్టీ అధినాయకత్వం నోటీసులు జారీ చేసింది. పార్టీ లైన్ కు విరుద్ధంగా లంకా దినకర్ మాట్లాడుతున్నారని షోకాజ్ నోటీసులు [more]
బీజేపీ నేత లంకా దినకర్ కు ఆ పార్టీ అధినాయకత్వం నోటీసులు జారీ చేసింది. పార్టీ లైన్ కు విరుద్ధంగా లంకా దినకర్ మాట్లాడుతున్నారని షోకాజ్ నోటీసులు [more]
బీజేపీ నేత లంకా దినకర్ కు ఆ పార్టీ అధినాయకత్వం నోటీసులు జారీ చేసింది. పార్టీ లైన్ కు విరుద్ధంగా లంకా దినకర్ మాట్లాడుతున్నారని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా లంకా దినకర్ ఎంపీ సుజనా చౌదరి అనుచరుడు. సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాతనే ఆయన కూడా పార్టీలో చేరారరు. పార్టీలో ముఖ్యలు చర్చించుకున్న విషయాలను కూడా లంకా దినకర్ టీడీపీ నేతలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఆయన పై ఉన్నాయి. గతంలోనూ పార్టీ లైన్ ను దాటి మాట్లాడిన కొందరు నేతలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.