చిక్కుల్లో పరిటాల సిద్దార్థ్… గన్ కు.. బుల్లెకు?

పరిటాల కుటుంబం చిక్కుల్లో పడింది. పరిటాల రవి కుమారుడు సిద్ధార్థ్ బుల్లెట్ తో శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ బుల్లెట్ తనదేనని తనకు [more]

Update: 2021-08-21 07:46 GMT

పరిటాల కుటుంబం చిక్కుల్లో పడింది. పరిటాల రవి కుమారుడు సిద్ధార్థ్ బుల్లెట్ తో శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ బుల్లెట్ తనదేనని తనకు లైసెన్స్ డ్ గన్ ఉందని పరిటాల సిద్ధార్థ్ చెప్పారు. గతంలో 0.32 క్యాలిబర్ లైెసెన్స్ గన్ పరిటాల సిద్దార్థ్ పొందారు. అయితే ఆ గన్ కు విమానాశ్రయంలో దొరికిన బుల్లెట్ కు సంబంధం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు పరిటాల సిద్దార్థ్ ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News