నేడు టీడీపీ అభ్యర్థి పనబాక నామినేషన్

నేడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు [more]

Update: 2021-03-24 00:40 GMT

నేడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ముఖ్యనేతలందరూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అభ్యర్థిగా రెండోసారి పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు.

Tags:    

Similar News