నోముల భరత్ నేడు నామినేషన్

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఎంపికయ్యారు. ఆయనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫారం అందజేశారు. టీఆర్ఎస్ భవన్ లో బీపారం అందుకున్న నోముల [more]

Update: 2021-03-30 00:49 GMT

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఎంపికయ్యారు. ఆయనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫారం అందజేశారు. టీఆర్ఎస్ భవన్ లో బీపారం అందుకున్న నోముల భగత్ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రత్యక్ష రాజకీయాలతో ఇప్పగటి వరకూ సంబంధం లేకపోయినా తన తండ్రి మృతి పట్ల సానుభూతి, అధికార పార్టీ సహకారంతో గెలుస్తానన్న ధీమాలో నోముల భగత్ ఉన్నారు.

Tags:    

Similar News