బ్రేకింగ్ : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నోముల నరసింహయ్య మృతితో నాగార్జున [more]
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నోముల నరసింహయ్య మృతితో నాగార్జున [more]
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. నరసింహయ్య కుమారుడు భగత్ ను ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నోముల భగత్ ను నిర్ణయించింది. యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో నోముల భగత్ పేరును ఎంపిక చేసినట్లు తెలిసింది. రేపు నోముల భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.