నిమ్మగడ్డ కేసు మరో రెండు రోజుల పాటు?

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈరోజు పిటీషనర్ల వాదనలను విన్న హైకోర్టు ప్రభుత్వ వాదనలను [more]

Update: 2020-05-05 12:16 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈరోజు పిటీషనర్ల వాదనలను విన్న హైకోర్టు ప్రభుత్వ వాదనలను వినేందుకు గురువారానికి వాయిదా వేసింది. ప్రభుత్వానికి వివరణ ఇచ్చేందుకు మరొక రోజు సమయం కేటాయించింది. ఇరు పక్షాల వాదనలను శుక్రవారం సాయంత్రానికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. ఎన్నికల సంస్కరణ ల్లో భాగంగానే ఆర్డినెన్స్ ను తెచ్చామని ప్రభుత్వం వాదిస్తుంది. హైకోర్టు మాత్రం మున్సిపల్ చట్టంలో సవరణలు చేయలేదని చెబుతోంది. మరి దీనికి ప్రభుత్వ వివరణ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Tags:    

Similar News