బ్రేకింగ్ : భారత్ లో కొత్త స్ట్రెయిన్ కేసులు ఆరు
భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన కలకలకం సృష్టిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్ లో రెండు, [more]
భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన కలకలకం సృష్టిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్ లో రెండు, [more]
భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన కలకలకం సృష్టిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్ లో రెండు, పూనేలో ఒకటి ఈ తరహా కేసులు నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. యూకే నుంచి వచ్చిన వారిని ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు. కొత్త స్ట్రయిన కేసులు నమోదు కావడం పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.