నేడు మంత్రి వర్గం ఉప సంఘం భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం నేడు భేటీ కానుంది. కరోనా వైరస్ నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ పై [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం నేడు భేటీ కానుంది. కరోనా వైరస్ నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ పై [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం నేడు భేటీ కానుంది. కరోనా వైరస్ నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ పై ఉప సంఘం నిర్ణయం తీసుకోనుంది. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం, అత్యధికంగా కేసులు నమోదవుతున్న నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నియంత్రణపై కూడా మంత్రి వర్గ ఉప సంఘం చర్చించనుంది. ఆళ్ల నాని నేతృత్వంలో ఈ ఉప సంఘం కీలక అంశాలపై చర్చించనుంది.