విరసం నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహించింది. ఎన్ఐఏ సోదాలు పౌరహక్కుల నేతల ఇళ్లల్లో జరిగాయి. ప్రొద్దుటూరులో విరసం నేత వరలక్ష్మి ఇంట్లో సోదాలు [more]

Update: 2021-04-01 01:04 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహించింది. ఎన్ఐఏ సోదాలు పౌరహక్కుల నేతల ఇళ్లల్లో జరిగాయి. ప్రొద్దుటూరులో విరసం నేత వరలక్ష్మి ఇంట్లో సోదాలు నిర్వహింాచారు. హైదరాబాద్ లో విరసం నేత, న్యాయవాది రఘునాధ్ ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. దీనిపై పౌర హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల గొంతు నొక్కేందుకే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సత్తెనపల్లిలో చంద్రశేఖర్ , కర్నలూలు జిల్లాలో విరసం నేత పినాకపాణి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించాయి. భీమా కొరోగావ్ కేసులో విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసింది.

Tags:    

Similar News