విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉందని, పదో తరగతి, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉందని, పదో తరగతి, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉందని, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ తన లేఖలో కోరారు. పరీక్షలను వాయిదా వేయడం కాని, రద్దు చేయడం కానీ చేయాలని లోకేష్ కోరారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని లోకేష్ తన లేఖలో జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు