సాగర్ లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. 82 శాతం ఓటింగ్ నమోదయింది. కరోనా ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో ప్రజలు పాల్గొన్నారు. [more]

Update: 2021-04-18 01:19 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. 82 శాతం ఓటింగ్ నమోదయింది. కరోనా ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లనే పోలింగ్ శాతం పెరిగిందని విపక్షాలు చెబుతున్నాయి. అయితే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలంగా మారనుందని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. పోలింగ్ శాతం పెరగడంపై ఇరుపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నా గెలుపోటములపై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News