బ్రేకింగ్ : వికాస్ దుబే అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత  వారం రోజులుగా వికాస్ దుబే పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారు. ఉజ్జయినిలో ఆయనను అరెస్ట్ చేసినట్లు [more]

Update: 2020-07-09 04:27 GMT

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా వికాస్ దుబే పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారు. ఉజ్జయినిలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వికాస్ దుబే గ్యాంగ్ చేతిలో ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వికాస్ దుబేను పట్టించిన వారిపై రివార్డు కూడా ప్రకటించింది. వికాస్ దుబే అనుచరులు ముగ్గురు పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. వికాస్ దుబే అరెస్ట్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Tags:    

Similar News