ఈయన ఆయన కాదు

సర్వేపల్లిలో మట్టి తవ్వకాలపై దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరిట మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్నారని, ఆయనపై కేసు నమోదు చేశారని [more]

Update: 2021-08-07 04:27 GMT

సర్వేపల్లిలో మట్టి తవ్వకాలపై దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరిట మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్నారని, ఆయనపై కేసు నమోదు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే మట్టి తవ్వకాల కోసం చేసుకున్న దరఖాస్తులో ఎం.శ్రీనివాసులురెడ్డి, తండ్రి రాఘవరెడ్డి అని ఉందని, అయితే ఆయన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కాదని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఈఈ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతికి మించి తవ్వకాలు జరపడంతో వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Tags:    

Similar News