చంద్రబాబు పక్కనే కొబ్బరి చిప్పల దొంగలు

తనపై గుడివాడలో పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మద్యం కంపెనీలకు [more]

Update: 2021-03-08 01:03 GMT

తనపై గుడివాడలో పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మద్యం కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని కొడాలి నాని అన్నారు. దుర్గమ్మతో పెట్టుకోవడం వల్లనే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారని గుర్తుంచుకోవాలన్నారు. కొబ్బరి చిప్పల దొంగలు, సైకిల్ బెల్ దొంగలు చంద్రబాబు పక్కనే ఉన్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News